tag:blogger.com,1999:blog-8581959960244154363.post1848625928645093786..comments2024-02-03T07:23:47.958+05:30Comments on అపురూపం: పల్లకీలో ఊరేగుదాం..రండి..www.apuroopam.blogspot.comhttp://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-8581959960244154363.post-14665585202314352102012-07-17T00:00:42.116+05:302012-07-17T00:00:42.116+05:30పల్లకీలు లేక అలాటివి చాలా దేశాల్లో ఉండేవి.క్లియోపా...పల్లకీలు లేక అలాటివి చాలా దేశాల్లో ఉండేవి.క్లియోపాత్రా సినిమాలో ఎలిజబెత్ టేలర్ సీజర్ దగ్గరకు పెద్ద పల్లకీ మీద వచ్చే సన్నివేశం grand గా ఉంటుంది.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-41688631321215514932012-07-06T09:01:42.744+05:302012-07-06T09:01:42.744+05:30రాజేశ్వరి గారికి, స్పందనకు కృతజ్ఞతలు. బాల్యంలో మీ ...రాజేశ్వరి గారికి, స్పందనకు కృతజ్ఞతలు. బాల్యంలో మీ తాత గారితో గుర్రం ఎక్కి తిరిగామని గుర్తు తెచ్చుకున్నారు.అదృష్టవంతులు. మాకు అటువంటి అనుభవాలు లేవు. ఇక మేనా సంగతి. మేనా కూడా పల్లకీకి పర్యాయ పదమే. కాక పోతే పల్లకీ తొట్టె లాగా open గా ఉంటే మేనా పెట్టె లాగుండి తలుపులో తెరలో ఉంటాయి.ఘోషా స్త్రీలు ప్రయాణించడానికి. పల్లకీ పల్యంక శబ్దోద్భవమై ఉంటుంది.(మంచం లాగా ఉంటుంది కదా?)
పల్లకీకి ఇంకా మరికొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. అందలము అన్నది అందరికీ తెలిసినదే. శిబిక అన్నది సంస్కృత పదము. డోలీ లు కూడా ఒక రకమైన పల్లకీలే. అయితే నా ప్రధానోద్దేశం పల్లకీలగురించి కాకుండా పల్లకీ బోయీల గురించి చెప్డడం కనుక వీటి గురించి విస్తరించ లేదు.www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-8588604556760495722012-07-06T01:42:04.672+05:302012-07-06T01:42:04.672+05:30నమస్కారములు.
పల్లకీ లో ఊరేగించి ఒక్క క్షణం వింత అ...నమస్కారములు.
పల్లకీ లో ఊరేగించి ఒక్క క్షణం వింత అనుభూతిని కలిగించారు. మల్లీశ్వరి సినిమాలో " మల్లి కోసం పల్లకీ యేగా వస్తుంది ? ఇంకో మాట చెప్పనా ? మీరు " మేనాల " గురించి మర్చి పోయారు నా చిన్నప్పుడు " మేనాలు కుడా ఉండేవి మాఅమ్మగారి పుట్టింటి నుంచి మేనా వచ్చేది . నేను ఛాలా చిన్న .కొంచం గుర్తు . i తాతగారు , నానమ్మ, పర్మిషన్ ఇచ్చి పంపేవారు. . తాత గారికి " గు ఱ్ఱం ఉండేది . వెనకాల కూర్చుని [ స్కూటర్లు లేవుగా ] రౌండ్లు తిరిగే వాళ్ళం . కొన్ని ఏళ్ళు వెనక్కి పంపిన మీ పల్లకీకి జోహార్లు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-52367828289267672692012-07-04T12:02:13.115+05:302012-07-04T12:02:13.115+05:30అటువంటి పల్లకీ బొంగును వెదురు లేతగా ఉన్నపుడు వంచి ...అటువంటి పల్లకీ బొంగును వెదురు లేతగా ఉన్నపుడు వంచి అలా తయారు చేసేవారట. బాగుందిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-51016039038599808332012-07-04T11:36:26.033+05:302012-07-04T11:36:26.033+05:30లక్కాకుల వారికి,
అందముగా స్పందించిరి
కందములో మీరు...లక్కాకుల వారికి,

అందముగా స్పందించిరి
కందములో మీరు మంచి కవులౌ కతనన్
స్పందన కివె నా నెనరులు
సుందర కవితాంతరంగ సుజనా! సృజనా!www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-3964047323333004822012-07-03T22:37:18.112+05:302012-07-03T22:37:18.112+05:30పెళ్లికొడుకు 'పల్లకిలో '
పెళ్ళికుమారిత ఘనమ...పెళ్లికొడుకు 'పల్లకిలో '
పెళ్ళికుమారిత ఘనముగ ' మేనా 'లోనన్
పెళ్ళి జరుగు మంటపమున
కల్లన యేతెంచు తీరు లద్భుతము గదా !
----- సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-27142717415498883212012-07-03T22:25:10.857+05:302012-07-03T22:25:10.857+05:30రసజ్ఞ,పం.జో.శరత్ కాలమ్ గార్లకు కృతజ్ఞతలు.రసజ్ఞ,పం.జో.శరత్ కాలమ్ గార్లకు కృతజ్ఞతలు.www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-50432696717897982932012-07-03T20:21:10.222+05:302012-07-03T20:21:10.222+05:30పెళ్ళి అయిన తరువాత వధూవరులను పల్లకిలో ఊరేగించడాన్న...పెళ్ళి అయిన తరువాత వధూవరులను పల్లకిలో ఊరేగించడాన్ని నా చిన్నప్పుడు చూసేవాడిని.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-23208179273187732352012-07-03T18:49:11.069+05:302012-07-03T18:49:11.069+05:30పల్లకీ ఎక్కించి, ఊరేగించి, చక్కని విశేషాలు చెప్పి ...పల్లకీ ఎక్కించి, ఊరేగించి, చక్కని విశేషాలు చెప్పి నందుకు మీకు నా ధన్యవాదాలు.

మీ బ్లాగింటికి వస్తూనే ఉంటాం. చక్కని టపాల కమ్మనయిన విందు భోజనం పెడతామంటే రామూ ?కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-90883793614332545612012-07-03T18:35:55.960+05:302012-07-03T18:35:55.960+05:30పల్లకీ పేరు చూసి ఇటు వచ్చా. ఎన్ని విషయాలను చెప్పార...పల్లకీ పేరు చూసి ఇటు వచ్చా. ఎన్ని విషయాలను చెప్పారో! పల్లకీ ఎక్కటం భలే సరదా. చిన్నప్పుడు పెళ్లి ఊరేగింపుకని తెచ్చి పెట్టుకున్న పల్లకీని ఎవ్వరూ చూడకుండా ఎక్కేసి ఆడేసుకునేవాళ్ళం.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.com