tag:blogger.com,1999:blog-8581959960244154363.post4498761458977558393..comments2024-02-03T07:23:47.958+05:30Comments on అపురూపం: ఈ కవి గారి కలానికి రెండు వైపులా పాళీలే..www.apuroopam.blogspot.comhttp://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-8581959960244154363.post-34627459344463477262013-07-25T00:31:45.796+05:302013-07-25T00:31:45.796+05:30స్వామి గారికి కొంచెం ఆలస్యంగా చూసినా స్పందించినందు...స్వామి గారికి కొంచెం ఆలస్యంగా చూసినా స్పందించినందుకు దన్యవాదాలు. మీది కొత్త పాళీ..నాది పాత పాళీ..www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-73181377437465080052013-07-24T22:42:07.222+05:302013-07-24T22:42:07.222+05:30చాలా బావుంది మాస్టారూ. ఇంచుమించుగా మనిద్దరం ఒకే సమ...చాలా బావుంది మాస్టారూ. ఇంచుమించుగా మనిద్దరం ఒకే సమయంలో పాళీలనీ కలాలనీ తల్చుకోవడం తమాషాగా ఉంది. రెండు వేపులా పాళీలున్న కలాలు నేనూ చూశాను. మాస్టారులు, హెడ్ మాస్టారులు ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. ఆ తరవాత సుమారు నేను హైస్కూల్లో ఉన్నప్పుడు మూడు లేదా నాలుగు రంగుల రీఫిళ్ళు ఉన్న బాల్ పెన్ వచ్చింది. ఎంతో మోజు పడి కొనుక్కున్నాను కానీ దాని మెకానిజం సరిగ్గా పని చేసేది కాదు.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-24239698534181779022013-07-11T12:45:26.433+05:302013-07-11T12:45:26.433+05:30జోరా గారికి, నా పోస్టు శీర్షిక మీకు గతం లోని మధుర ...జోరా గారికి, నా పోస్టు శీర్షిక మీకు గతం లోని మధుర స్మృతుల్ని గుర్తు చేసినందుకు సంతోషంగా ఉంది.అందుకే పోస్టు చివర తా.క. అంటూ తోక ఒకటి తగిలించాను.బులుసు వారు కూడా తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.తోక పెద్దదై అసలు పోస్టుని మింగేస్తుందేమోనని ఎక్కువ వ్రాయ లేదు.ఈ ముచ్చట్లు మరో చిన్న పోస్టులో ముచ్చటిస్తాను.www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-38375705912288084392013-07-11T09:26:06.385+05:302013-07-11T09:26:06.385+05:30అసలు శీర్షికే గొప్పగా ఉంది. కవి గారి కలానికి రెండు...అసలు శీర్షికే గొప్పగా ఉంది. కవి గారి కలానికి రెండు వేపులా పాళీలే. సెబాష్. సిరా బుడ్డిలో ముంచి రాసుకునే కలం ఒకటి తాతగారి టేబిలు సొరుగులో ఉండేది. తాతగారు దానితో రాసేవారు కూడానూ. అయితే, మేం ఒంకు పెన్నులతో రాసేవాళ్ళం బడికి సిరాబుడ్డి తీసికెళ్ళే బాధ ఉండేది కాదు, కానీ, పెన్నులో ఒంకు మాత్రం ఒక్కో సారి చిమ్మి చేతులూై. చొక్కా జేబులూ ఖరాబయి పోయేవి. ఒకే పెన్నులో రెడు రంగుల సిరాతో రాసుకొనే పాళీలు గల వాటిని నేనూ చూసేను. భలే సరదాగా ఉండేవి.
నీలం నిలువు గీతలతో ఉండే పైలెట్ పెన్ను (ఆ రోజులలో దానిఖరీదు ఎక్కువే) నాన్న కొనిచ్చేరు. ఆరో తరగతి చదివే వాడిని అప్పుడు.బడికి తీసికెళ్ళిన తొలి రోజునే అది కాస్తా పోయింది. ఎలాగంటే, ఇంటర్వెల్ లో దగ్గరలో ఉన్న రాజుగారి మిల్లులో ఊక కున్న మీద ఆడు కోవడం మా పిల్లలకి సరదాగా ఉండేది. ఆ రోజు కూడా అలాగే ఆడుకుంటూ ఉంటే పెన్ను ఊక కుప్పలో పడి పోయింది. ఎంత వెతికినా దొరక లేదు. ఆ తర్వాత కూడా చాలా రోజుల పాటు రోజూ ఇంటర్వెల్ లో దాని కోసం ఊకలో వెతుకుతూ ఉండే వాడిని. దొరక లేదు. ఒక పోయిందని అనుకుని నిరాశలో దానిని మరిచి పోయేను. ఓ ఇరవై రోజుల తరువాత మామ్మూలుగా ఊక కుప్పలో ఆడుకుంటూ ఉంటే అది నాకే దొరికింది ! ఎప్పటి కప్పుడు ఊకను బస్తాలలో నింపుకొని అమ్ము కోడానికి పోతూ ఉంటారు. దాదాపు అరవై మంది పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటారు. అలాంటిది, అన్ని రోజుల తరువాత అది తిరిగి నాకంటే పడడం ఆశ్చర్యకరం కాదూ ?
అవేళ మా నాన్న డబ్బు గట్టిది అనుకున్నాను. నిజం.
మీ టపా నాచేత ఇంతగా రాయించిందంటే మీ టపా చదివి ఎంత ముచ్చట పడ్డానో . ధన్యవాదాలు.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-45065545246565265452013-07-11T09:23:43.762+05:302013-07-11T09:23:43.762+05:30బులుసు సుబ్రహ్మణ్యంగారికీ,ఆశా కిరణ్ గారికీ, రాజ్ క...బులుసు సుబ్రహ్మణ్యంగారికీ,ఆశా కిరణ్ గారికీ, రాజ్ కుమార్ గారికీ, ఆ.సౌమ్య గారికీ, కష్టేఫలే శర్మ గారికీ- వారి స్పందనలకు ధన్యవాదాలు. www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-24002225510890765612013-07-10T20:24:34.115+05:302013-07-10T20:24:34.115+05:30ఈ కధ విన్నాను కానీ తురగా రామకవి పేరు గుర్తు లేదు. ...ఈ కధ విన్నాను కానీ తురగా రామకవి పేరు గుర్తు లేదు.

తా.క. నేను థర్డ్ ఫారం చదివేటప్పుడు గజేంద్ర మోక్షం పద్యాలన్నీ చదివి వినిపించి రెండు పాళిల కలం కొనిపించుకున్నాను, మా బాబాయి గారి చేత..........దహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-55759457380592079412013-07-10T19:30:23.119+05:302013-07-10T19:30:23.119+05:30చాలా బాగుంది.
-asakiranచాలా బాగుంది.
-asakiranAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-73574459660927532022013-07-10T18:00:54.340+05:302013-07-10T18:00:54.340+05:30భలే సంగతులు చెప్పారండీ..
తాజాకలం, రెండు ఇంకులు పోస...భలే సంగతులు చెప్పారండీ..
తాజాకలం, రెండు ఇంకులు పోసుకొనే పెన్నుల గురించి ఇదే వినటం ;)బాగు బాగురాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-16927891067080813662013-07-10T15:56:09.478+05:302013-07-10T15:56:09.478+05:30భలే!! భలే!! ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-55732986027425788572013-07-10T14:42:51.851+05:302013-07-10T14:42:51.851+05:30ఎంతయినా వశ్యవాక్కు కలవారు కదండీ కవులు, కత్తికి రెం...ఎంతయినా వశ్యవాక్కు కలవారు కదండీ కవులు, కత్తికి రెండు వైపులా వాడి అన్నట్టు కవిగారి పలుకులకూ ఉంటుంది కదా! ఇటువంటిదే ముచ్చట ఒకటి భోజ కాళిదాసుల గురించినదొకటి నా బ్లాగులో టపా రాశా ఒకసారి.Anonymousnoreply@blogger.com