tag:blogger.com,1999:blog-8581959960244154363.post5618014342239310566..comments2024-02-03T07:23:47.958+05:30Comments on అపురూపం: జంట కవుల జయ కేతనం ఎగురుతూనే ఉంటుంది....www.apuroopam.blogspot.comhttp://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8581959960244154363.post-52799718746495298112012-09-17T07:39:44.844+05:302012-09-17T07:39:44.844+05:30బాగుందండీ మంచి టపాలు రాస్తున్నారు, అభినందనలుబాగుందండీ మంచి టపాలు రాస్తున్నారు, అభినందనలుకథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-55494272950838644342012-08-17T20:22:07.795+05:302012-08-17T20:22:07.795+05:30నమస్కారములు
ప్రముఖుల గురించి ఎంత చెప్పుకున్నా కొం...నమస్కారములు <br />ప్రముఖుల గురించి ఎంత చెప్పుకున్నా కొంత మిగులు తూనే ఉంటుంది. నాకు " దోస మటం చెరిం గియు " పద్యం ఛాలా ఇష్టం . మంచి పరిచయం .ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-26816725760287010622012-08-08T15:14:48.982+05:302012-08-08T15:14:48.982+05:30కష్టేఫలే శర్మగారికి,ఇంతకుముందే మీ బ్లాగులో, మీమేనమ...కష్టేఫలే శర్మగారికి,ఇంతకుముందే మీ బ్లాగులో, మీమేనమామ గారింటి కెదురింట్లో చెళ్ళపిళ్ల వారుండేవారనే విషయం చదివేను.వారిని మీ చిన్న వయసులోనైనా చూడగలగడం మీ అదృష్టమే. వారి కవితా గానం కూడా విని ఉన్న వాళ్లు మరెంత అదృష్టవంతులో కదా? మీ స్పందనకు నా ధన్యవాదాలు.www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-38506010092827344672012-08-08T14:59:33.294+05:302012-08-08T14:59:33.294+05:30శ్రీ వేంకట శాస్త్రి గారిని కొద్దిగా నేను ఎరిగివున్...శ్రీ వేంకట శాస్త్రి గారిని కొద్దిగా నేను ఎరిగివున్నాను. ఆయన కాలం చేసేనాటికి నా వయసు ఎనిమిది సంత్సరములు. వీరింటికి ఎదురుగానే నా మేనమామ, మామ గారి ఇల్లు మూలంగా మాకు కుటుంబ పరిచయాలు కూడా ఉన్నాయి. అందుకు ఆనందిస్తాము.వీరి రెండవ అబ్బాయి దుర్గేశ్వర శాస్త్రి గారిని నేను బాగా ఎరిగి ఉన్నాను. వారి జన్మదినమన్న సంగతి నాకు తెలియదు, గుర్తు చేసిన మీకు ధన్యవాదములు.Anonymousnoreply@blogger.com