tag:blogger.com,1999:blog-8581959960244154363.post923230049780651539..comments2024-02-03T07:23:47.958+05:30Comments on అపురూపం: ఓ మంచికథ.... రాజుగారి బాకీ కథ...www.apuroopam.blogspot.comhttp://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-8581959960244154363.post-64560821502855346982012-01-25T21:11:05.385+05:302012-01-25T21:11:05.385+05:30నమస్కారములు
ఆ రోజుల్లో అంతటి మహనీయులు ఉండ బట్టీ ...నమస్కారములు <br />ఆ రోజుల్లో అంతటి మహనీయులు ఉండ బట్టీ ఈ నాడు కొంతైనా ధర్మం నిలిచి ఉంది. చాలా మంచి విషయం " కధ గా " చెప్పారు . చాలా బాగుంది.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-69356778068644124982012-01-23T22:30:23.262+05:302012-01-23T22:30:23.262+05:30ఇది అపురూపమైన కథ. రాజుగారు ఋణవిముక్తులవడానికి ...ఇది అపురూపమైన కథ. రాజుగారు ఋణవిముక్తులవడానికి కాలదోషంతోపనిలేకుండా, లింగయ్య శాస్త్రిగారి మనుమలకి ఇవ్వజూపడం ఒక రకమైన ఉత్తమ వ్యక్తిత్వమైతే, శాస్త్రిగారు అసలుమాత్రమే ఇవ్వమని కోరడం రాజుగారి వ్యక్తిత్వానికి దీటైన వారి సౌశీల్యానికి మచ్చుతునక. ఇదే కథగా వ్రాసి ఉంటే దానికి ఇంత ఆకర్షణ, credibility ఉండేవి కావేమో నేటి మన అనుభవాల పరంపర దృష్ట్యా. అందుకేనేమో అన్నారు: Truth is stranger than fiction అని. ఇంతచక్కని విషయాన్ని ఎరుకపరచినందుకు <br />ధన్యవాదాలు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-36981960685553871462012-01-21T12:28:05.060+05:302012-01-21T12:28:05.060+05:30చాలా హృద్యమైన చక్కని కథనాన్ని తిరిగి రమ్యంగా చె...చాలా హృద్యమైన చక్కని కథనాన్ని తిరిగి రమ్యంగా చెప్పినందుకు మీకు నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియ జేస్తున్నాను . ఇలాంటి కథలు విన్నప్పుడు ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు అనిపిస్తుంది కదా.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-15663918171478081582012-01-21T09:55:35.041+05:302012-01-21T09:55:35.041+05:30నీతి నిజాయితీలే ఆదర్శంగా బతికిన రోజులవి. మీ కథ చది...నీతి నిజాయితీలే ఆదర్శంగా బతికిన రోజులవి. మీ కథ చదివి చాలా అనందించేను.<br /><br />కాముధAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8581959960244154363.post-88449869689118435022012-01-21T00:44:30.399+05:302012-01-21T00:44:30.399+05:30నిజంగానే మంచికధండి...నిజంగానే మంచికధండి...Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com