12, నవంబర్ 2012, సోమవారం

                         -అపురూపం-
                  బ్లాగ్మిత్రు లందరికీ దీపావళి  శుభాకాంక్షలు-

                       కం. పాపాత్ముడైన నరకుని
                             కోపాన్వితయైన సత్య కూల్చిన వేళన్
                             పాపపు చీకటి తొలగెను
                             దీపావళి జరుపుకొనుడు దివ్వెల వెల్గున్ !
                                                 
                                                 -పంతుల గోపాల కృష్ణ.

6 వ్యాఖ్యలు:

kastephale చెప్పారు...


మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభకామనలు.

Dantuluri Kishore Varma చెప్పారు...

దీపావళి శుభాకాంక్షలు మీకు, గోపాలకృష్ణగారు.

Pantula gopala krishna rao చెప్పారు...

శర్మ గారికీ, వర్మ గారికీ ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ గోపాల కృష్ణ గారికి నమస్కారములు
మీకు మీ కుటుంబ సభ్యు లందరికీ " దీపావళి శుభా కాంక్షలు "

తెలుగు వారి బ్లాగులు చెప్పారు...

హలో అండీ !!

''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!

రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు

http://teluguvariblogs.blogspot.in/

Pantula gopala krishna rao చెప్పారు...

తెలుగు బ్లాగుల తోరణంలో అపురూపాన్ని కూడా చేరుస్తామంటే సంతోషమే.అలాగే కానివ్వండి.