1, జనవరి 2013, మంగళవారం

ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలుఅపురూపం బ్లాగ్మిత్రులందరికీ  ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు
కం. జనవరి ఒకటవ తేదీ
      తనతోడనెతెచ్చుగాక తరగని సిరులన్
      మనకందరకును ఈ నూ
      తన వత్సరమిచ్చుగాక తనివిని తాల్మిన్
     Happy New Year--2013.