1, జనవరి 2013, మంగళవారం

ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలుఅపురూపం బ్లాగ్మిత్రులందరికీ  ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు
కం. జనవరి ఒకటవ తేదీ
      తనతోడనెతెచ్చుగాక తరగని సిరులన్
      మనకందరకును ఈ నూ
      తన వత్సరమిచ్చుగాక తనివిని తాల్మిన్
     Happy New Year--2013.

5 వ్యాఖ్యలు:

చిన్ని ఆశ చెప్పారు...

మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Padmarpita చెప్పారు...

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

kastephale చెప్పారు...

wish u and ur family happy new year

దంతులూరి కిషోర్ వర్మ చెప్పారు...

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పెద్దలు శ్రీ గోపాల కృష్ణ గారికీ సాహితీ మిత్రు లందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు